Home
Trisha
Trisha News
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష కథానాయికగా నటిస్తున్న భారీ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ విజయం తర్వాత దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, గ్రాఫిక్స్ పనులు కారణంగా విడుదల నిరంతరం ఆలస్యమవుతూ వస్తోంది. ఒకానొక దశలో ఈ సినిమా ఇక రాదని కూడా రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ రేసులో… -
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
Vishwambhara: వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి రెండు చిత్రాలు ఒకదానితో ఒకటి తలపడేలా ఉన్నాయా? ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి నటిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’తో పాటు, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ కూడా వచ్చే పండగ సీజన్లో పోటీకి దిగే పరిస్థితులు కనిపిస్తుండటం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవి డ్యూయల్ షేడ్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కాకా’ ఇప్పటికే సంక్రాంతి బెర్త్‌ను ఖరారు చేసుకుంది.… -
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
Vijay – Trisha: నటుడిగా వెండితెరను ఏలి, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత విజయ్ వ్యక్తిగత జీవితంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు నిరంతరం నిఘా ఉంచుతూనే ఉన్నారు. అయితే తాజాగా లండన్‌లోని రేసింగ్ సర్క్యూట్ వేదికగా విజయ్, త్రిష ఒకేచోట కనిపించడం, అక్కడ విజయ్ ఇచ్చిన ఒకే ఒక్క రియాక్షన్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సీఎం హోదాలో అధికారిక పర్యటన నిమిత్తం యూకే వెళ్లిన విజయ్.. అక్కడే కార్ రేసింగ్ ఈవెంట్లో పాల్గొంటున్న… -
Tamil Nadu: ‘ఆ చర్య సిగ్గుగా ఉంది’.. త్రిషకు సీఎం విజయ్ సెల్యూట్ చేయడంపై డీఎంకే ఆగ్రహం
ముఖ్యమంత్రి హోదాలో విజయ్ తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ముందు వరుసలో త్రిష ఆశీసునురాలైంది. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రుల ప్రక్కనే కూర్చుని ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించింది. -
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
Tamil Nadu: సినీ నటి త్రిష మరోసారి తమిళనాడు రాజకీయాల్లో టార్గెట్ అయ్యారు. అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయ్ కుమార్ సీఎం విజయ్ను విమర్శించేందుకు త్రిషను టార్గెట్ చేశారు. విజయ్‌కు ‘ప్రియమైన’ త్రిషను తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఎప్పుడు నియమిస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆగస్టు 8న తూత్తుకుడిలో జరిగిన జయలలితా పేరవై సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కావేరీ నది నీటిని కర్ణాటక నుంచి విడుదల చేయించడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని… -
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
అన్నీ కలిసొస్తే సీఎం కావాల్సినోడు… కానీ కాలేకపోయాడు.. అంత మాత్రాన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా…? తాత…అయ్య సంపాదించిన పొలిటికల్ క్రెడిబిలిటీని వివాదాస్పద వ్యాఖ్యలతో మంటకలిపేస్తాడా..? నేను మాట్లాడుతున్నది ఉదయ్ నిధి స్టాలిన్ గురించే.! రాజకీయాల్లో విమర్శలు సహజమే.. కానీ వ్యక్తిగత స్థాయికి దిగజారి మహిళలపై నోరు పారేసుకోవడం… ఉదయ్ నిధి స్టాలిన్ వంటి నేతలకు సమంజసమేనా…? త్రిషపై ఆయన చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు ఒక్కసారిగా భగ్గుమంది.. అయితే ఇలాంటి మాటలు మాట్లాడటం ఆయనకు కొత్తేమీ… -
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
Karthi: తమిళ స్టార్ హీరో కార్తీ, డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు కోలీవుడ్‌లో తెగ హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా మేకర్స్ ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్గా ముందుగా స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకునేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్… -
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
దాదాపు 12 గంటల హైడ్రామా తర్వాత తమిళనాడు విపక్ష నేత, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. హీరోయిన్ త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేయడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
Tamil Politics: తమిళనాడు రాజకీయాల్లో ప్రతీకారం కొత్త కాదు. ఒకరు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రాజకీయ ప్రత్యర్థిని అరెస్ట్ చేయించడం పరిపాటి. గతంలో జయలలిత, కరుణానిధి కూడా ఇలా అరెస్టైన వారే. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు వచ్చింది. 1996లో కలర్ టీవీ కుంభకోణంలో జయలలితను అరెస్టు చేశారు. 2001లో ఫ్లైఓవర్ కుంభకోణం ఆరోపణలపై జయలలిత ప్రభుత్వం కరుణానిధిని అర్ధరాత్రి ఆయన ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇప్పుడు, 2026లో కావేరీ ర్యాలీ సందర్భంగా… -
Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
Udhayanidhi Stalin: సినీ నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టైన తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టు ఊరటనిచ్చింది. విచారణ పూర్తయ్యాక వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని తమిళనాడు పోలీసుల్ని ఆదేశించింది. కావేరీ జల వివాదం నేపథ్యంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి విజయ్ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు భావించి ఉదయనిధిపై కేసు నమోదు చేశారు. హైడ్రామా నడుమ ఆయనను అరెస్ట్ చేశారు.…
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!