పాపులర్ సౌత్ హీరోయిన్ త్రిష పెళ్లి అంశం మరోసారి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 38 ఏళ్ల ఈ నటి త్వరలో ప్రఖ్యాత తమిళ దర్శకుడిని వివాహం చేసుకోబోతోందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. త్రిష వివాహం గురించి ఊహాగానాలు ఫిల్మ్ సర్కిళ్లలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి ఒక సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వినికిడి. Read Also : విజయ్ ఆంటోనీ దర్శకుడిగా ‘బిచ్చగాడు…