డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని చెల్లా చెదురు చేసింది. ఒక A రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివి ఉన్న సినిమా ఈ రేంజ్ ర్యాంపేజ్ ని క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. వరల్డ్ వైడ్ 900 కోట్లు రాబట్టిన అనిమల్ సినిమా… రణ్‌బీర్ కపూర్ లోని పర్ఫెక్ట్ యాక్టర్ ని మరోసారి పరిచయం చేసింది. రణబీర్ యాక్టింగ్ పొటెన్షియల్ ని వాడుకుంటూ సందీప్…
అనిమల్ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని నచ్చిన విషయం చెప్పండి అడిగితే… అందరి నుంచి కామన్ గా వచ్చే ఆన్సర్ “భాభీ 2”. రష్మిక హీరోయిన్ గా నటించిన అనిమల్ సినిమా సెకండ్ హాఫ్ లో “త్రిప్తి దిమ్రి” ఎంట్రీ ఇచ్చింది. రణబీర్ కపూర్ కి త్రిప్తి దిమ్రికి మధ్య సూపర్ ట్రాక్ ని రాసాడు సందీప్ రెడ్డి వంగ. గ్లామర్, రొమాన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్న ట్రాక్ పడడంతో అనిమల్ సినిమా…