Pavitra : త్రినయని సీరియల్ నటి పవిత్రా జయరాం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించిన ఆమె సడన్ గా చనిపోవడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు.కర్ణాటకు చెందిన పవిత్ర తెలుగు సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మే 12వ తేదీ ఆమె తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) గ్రామం వద్ద పవిత్ర ప్రయాణిస్తున్న…