బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిట్ నెస్ మెయింటైన్ చేసే ఈ హీరో ఒక ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నాడట. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా అందరిముందు చెప్పడం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిట్ నెస్ విషయంలో నిత్యం రాజీపడని సల్మాన్ ని బాధపెడుతున్న ఆ వ్యాధి పేరు.. ‘ట్రిజెమినల్ న్యూరల్జియా’. ప్రపంచంలోనే అత్యంత…