తమన్నా భాటియా ఈ భామ కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ‘హ్యాపీ డేస్’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న తమన్నా అప్పటి నుంచి వరుస చిత్రాలతో అలరిస్తూనే వుంది.. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తమన్నా తనదైన నటనతో ఇప్పటికి రానిస్తూనే వుంది.. తెలుగుతో కాకుండా తమిళం మరియు హిందీలోనూ తన సత్తా చాటింది. అగ్రహీరోలతో…
హన్సిక మోత్వానీ. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది ఈ బ్యూటీ. చిన్న వయసులో అద్భుతంగా నటించి మెప్పించింది.హన్సిక ‘దేశముదురు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది… మొదటి చిత్రంతోనే తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దేశముదురు సినిమాలో ఈ భామ తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో…