Aunty Viral Dance: పెళ్లి వేడుక అంటే.. ఆ మండపంలో ఉండే సందడి, ఆహ్లాదకరమైన వాతావరణం మామూలుగా ఉండదు. ఒక వేళ అక్కడ వాతావరణం సప్పగా ఉంటే.. వరుడి తరుఫు వారో, లేదంటే వధువు బంధువులో క్షణాల్లో అక్కడి వాతావరణాన్ని సందడిగా మార్చుతుంటారు. అచ్చంగా అలాంటి సంఘటననే ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా ‘మూడ్-ఛేంజర్’ గా మారిన ఒక ఆంటీ వైరల్ డ్యాన్స్ వీడియో కనిపిస్తుంది. ఆ…