Aunty Viral Dance: పెళ్లి వేడుకలో డ్యాన్స్‌తో అదరగొట్టిన ఆంటీ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aunty Viral Dance: పెళ్లి వేడుక అంటే.. ఆ మండపంలో ఉండే సందడి, ఆహ్లాదకరమైన వాతావరణం మామూలుగా ఉండదు. ఒక వేళ అక్కడ వాతావరణం సప్పగా ఉంటే.. వరుడి తరుఫు వారో, లేదంటే వధువు బంధువులో క్షణాల్లో అక్కడి వాతావరణాన్ని సందడిగా మార్చుతుంటారు. అచ్చంగా అలాంటి సంఘటననే ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా ‘మూడ్-ఛేంజర్’ గా మారిన ఒక ఆంటీ వైరల్ డ్యాన్స్ వీడియో కనిపిస్తుంది. ఆ ఆంటీ ఓ పాట బీట్ విన్న వెంటనే, ఫ్లోర్‌పై వైరల్ స్టెప్పులతో సూపర్ డ్యాన్స్ చేశారు.. ఆ డ్యాన్స్‌ను ఈ వీడియోలో చూడవచ్చు.
READ ALSO: Uzbekistan: ఈ ముస్లిం దేశంలో ఏక కాలంలో 2 వేల మసీదులలో ప్రార్థనలు.. దీని కోసమేనా!
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
ఈ వీడియోను @wedus.in ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది. ఈ క్లిప్ ప్రారంభం కాగానే, DJ పంజాబీ బీట్‌లో పాట సాగుతుంటే ఆ ఆంటీ ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా, సూపర్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వీడియో ఆమె కనిపించినంత సేపు ఎక్కడ కూడా ఆమెలో ఆత్మవిశ్వాసం కొంచెం కూడా తగ్గినట్లు కనిపించలేదు” ఈ పెళ్లిలో ఆంటీ డ్యాన్స్ ప్రదర్శనే హైలెట్ అని అక్కడికి వచ్చిన చాలా మంది చెప్పారు. ఈ వీడియో మొత్తంలో ఆ ఆంటీ కదలికలను గమనిస్తే ప్రతి ఒక్కటి చాలా సరదాగా, ఉత్సాహంగా చేసిన స్టెప్పులే కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ ALSO: NBK 111 Mass Dialogue: బాలయ్య బేస్ వాయిస్‌లో ఊర మాస్ డైలాగ్ లీక్..
తాజావార్తలు
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
-
Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?