BWSSB To Supply Treated Water To IPL 2024 Matches in Chinnaswamy Stadium: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరాన్ని నీటి కష్టాలు చుట్టిముట్టిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోయి.. దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. త్రాగు నీటి కోసం కూడా క్యూ లైన్లో గంటల కొద్ది నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై…