Samantha : సమంత చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తోంది. ఆమె నిర్మించిన తాజా మూవీ శుభం. ట్రా లా లా బ్యానర్ మీద ఆమె నిర్మించిన ఈ మూవీని ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశారు. మూవీకి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సమంత మాట్లాడుతూ మూవీ గురించి చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా చూస్తే నాకు నిర్మాత కష్టాలు అర్థం అవుతున్నాయి. యాక్టర్స్ గా ఎంత…