HHVM : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర పడుతోంది. కానీ ఇంకా ప్రమోషన్లు స్టార్ట్ కావట్లేదు. దాదాపు ఐదేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న సినిమాను ఎంత ప్రమోట్ చేస్తే అంత బెటర్. కానీ ఈ విషయంలో వీరమల్లు చాలా వెనకబడ్డాడు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రెస్ మీట్ గానీ.. ఒక ఇంటర్వ్యూ గానీ లేదు. పవన్ కల్యాణ్ అంటే రాజకీయాల్లో చాలా బిజీగా ఉండొచ్చు.…