New Year Celebrations: రాష్ట్రంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో సంబరాలు మిన్నంటాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో కుటుంబ సభ్యులతో కలిసి నగర వాసులు వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. మరోవైపు ఓపెన్ గార్డెన్స్, క్లబ్బులు, ఈవెంట్ వేదికల్లో నిర్వహిస్తున్న డీజే కార్యక్రమాల్లో యువత డాన్స్ చేస్తూ ఉల్లాసంగా గడిపారు. 2026 నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. Swarna Ward: ఏపీలో కీలక నిర్ణయం.. ఇకపై ‘వార్డు సచివాలయం’ కాదు ‘స్వర్ణ వార్డు’…