హన్సిక మోత్వని ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హన్సికా మోత్వానీ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. తెలుగు మరియు తమిళంలో చేతి నిండా సినిమాలతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది. విభిన్న పాత్రలతో అలరించేందుకు సిద్ధమవుతోంది.అయితే, గతేడాది డిసెంబర్ 4న హన్సికా మోత్వానీ పెళ్లి ఘనంగా జరిగింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను యాపిల్ బ్యూటీ…
నేహా శెట్టి ఈ భామ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.డీజే టిల్లు’సినిమాతో నేహా శెట్టి టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమాకు ముందు ఈ భామ ‘మెహబూబా’, ‘గల్లీ’ బాయ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.కానీ ఆ చిత్రాలు ఈ భామకు బ్రేక్ ఇవ్వలేదు.ఈ భామ టాలీవుడ్ లో అడుగుపెట్టిన దాదాపు ఐదేళ్ళకు డీజే టిల్లు సినిమాతో హిట్ అందుకుంది. ఆ సినిమాలో ఈ భామ చేసిన రాధిక పాత్ర ప్రేక్షకులకు తెగ…