Home
Traditional Recipes
Traditional Recipes News
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
Ellipaya Karam: వాతావరణం మారినా, ఒంట్లో నలతగా ఉండి జ్వరం, జలుబు చుట్టుముట్టినా ముందుగా దెబ్బతినేది నాలిక రుచే. ఎలాంటి రుచికరమైన వంటకాలు తెచ్చిపెట్టినా గొంతులోకి ముద్ద దిగదు. సరిగ్గా ఇలాంటి సమయాల్లో మన నానమ్మలు, అమ్మమ్మలు వంటింట్లో దొరికే దినుసులతో అప్పటికప్పుడు ఒక ఔషధంలాంటి వంటకాన్ని రోట్లో నూరి పెట్టేవారు. అదే పల్లెటూరి నాటు రుచిని గుర్తుచేసే ‘ఎల్లిపాయ కారం’. ఘాటైన వెల్లుల్లి, కారం కలగలిసిన ఆ ఒక్క ముద్ద వేడి అన్నంలో పడితే చాలు..… -
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
Bellam Paramannam పండుగలొచ్చినా, ఇంట్లో పూజలు లేదా శుభకార్యాలు జరిగినా నైవేద్యంగా ముందుగా గుర్తొచ్చేది బెల్లం పరమాన్నం. అయితే చాలా మందికి పరమాన్నం వండేటప్పుడు పాలు విరిగిపోవడం లేదా కాసేపటికే చేసిన ప్రసాదం రాయిలా గట్టిపడిపోవడం, లేదంటే మరీ నీళ్లలా మారిపోవడం జరుగుతుంటుంది. అసలైన కమ్మదనం దక్కక నిరాశ చెందుతుంటారు. ఆలయాల్లో పెట్టే ప్రసాదంలా నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయేలా, చల్లారినా అదే క్రీమీ టెక్స్చర్తో ఉండాలంటే సరైన పద్ధతి, కొలతలు పాటించాల్సిందే. ఆ అసలైన సీక్రెట్స్,… -
Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
Budda Parakalu Pulusu: తెలంగాణ పల్లె వంటకాల్లో చేపల పులుసుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా చెరువులో తాజాగా పట్టిన బుడ్డ పరకలతో చేసే పులుసు రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ కర్రీని చేపలు విరిగిపోకుండా, నీసు వాసన రాకుండా సరైన పద్ధతిలో వండడం చాలా ముఖ్యం. తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసును ఇలా తయారు చేసుకోవచ్చో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ముందుగా బుడ్డ పరకలను శుభ్రం చేసుకోవాలి. చిన్న కత్తెరతో… -
Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
Food Facts: వేడి వేడి గారె.. కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో తింటే ఆ రుచే వేరు. పండుగైనా, పెళ్లైనా, ఇంట్లో ప్రత్యేక సందర్భమైనా గారె తప్పనిసరిగా ఉండే వంటకం. కానీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ, తింటూ వస్తున్న గారె మధ్యలో ఉండే ఆ చిల్లు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం అందంగా కనిపించడానికి పెట్టిందే అనుకుంటే పొరపాటే. గారె రుచి, మెత్తదనం, సరిగ్గా ఉడికే విధానం, వంట చేసే సౌలభ్యం… ఇలా ఎన్నో… -
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
Minumula Payasam Recipe in Telugu: నేటి కాలంలో 30 ఏళ్లు దాటకముందే చాలామంది నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు , విపరీతమైన నీరసంతో బాధపడుతున్నారు. కానీ మన తాతలు, ముత్తాతలు 60-70 ఏళ్ల వయసులో కూడా ఎంతో దృఢంగా ఉండేవారు. వారి ఈ అద్భుతమైన ఆరోగ్య రహస్యం వారు తీసుకునే మినుముల పాయసం. ముఖ్యంగా ఆడవారికి , ఎదుగుతున్న పిల్లలకు ఇది ఒక అమృతం లాంటి ఆహారం. మినుముల పాయసం విశిష్టత నడుము నొప్పి నివారణ:… -
Nethi Bobbatlu: పండుగల స్పెషల్.. నేతి బొబ్బట్లని ఇంట్లోనే సులువుగా చేస్తే సరి!
Nethi Bobbatlu: తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన పండుగలు ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా అనేక పండుగలకు చాలా ఇళ్లలో కనిపించే వంటకం నేతి బొబట్లు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. అయితే, ఈ బొబ్బట్లను ఒక్కొక ప్రాంతంలో ఒక్కో విధంగా తాయారు చేస్తుంటారు. అంతేకాకుండా, ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. పండగలు, పబ్బాలు, పూజలు, శుభకార్యాలు, విందు విందాలు వంటి వేడుకల్లో ఈ బొబట్లు ప్రత్యేక స్థానాన్ని కలిగి…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!