Toyota Mirai: టయోటా కిర్లోస్కర్ మోటార్ తన సెకండ్ జనరేషన్ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ ‘మిరాయ్’ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE)కి అప్పజేప్పింది. భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఇదెలా వర్క్ చేస్తుందనే విషయాన్ని పరిశీలించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ జీరో ఎమిషన్ వెహికిల్స్ లో టయోటా మిరాయ్ ఒకటి. ఈ కారు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మధ్య జరిగిన రసాయన చర్యతో ఏర్పడిన…
Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన కార్లపై జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22, 2025 నుండి ఐసీఈ (ICE) పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా సేల్స్, సర్వీస్, యూజ్డ్ కార్ బిజినెస్, ప్రాఫిట్ ఎన్‌హాన్స్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక సంస్కరణకు భారత ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.…
Innova HyCross: టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా తమ ప్రఖ్యాత మల్టీ పర్పస్ మోడల్ అయిన ఇన్నోవా హైక్రాస్ ఎక్స్క్లూసివ్ ఎడిషన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ప్రత్యేక వేరియంట్‌ను కంపెనీ ZX(O) మోడల్ ఆధారంగా రూపొందించింది. మే 2025 నుంచి జూలై 2025 వరకు పరిమితకాలానికి మాత్రమే దీనిని అందుబాటులో ఉంచుతుంది. ఇది సూపర్ వైట్, పెర్ల్ వైట్ అనే రెండు ప్రత్యేక రంగుల్లో లభించనుంది. Read Also: PM Modi: అమరావతి…
Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ కీలక నిర్ణయం తీసుకుంది.. తన కర్ణాటక ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచింది.. ఏకంగా 30 శాతం పెంచడానికి మూడో షిఫ్ట్‌ను ప్రారంభించింది.. దీనికి ప్రధాన కారణం.. ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ వంటి ప్రసిద్ధ మోడళ్లలో వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోవడమే.. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఈ మోడళ్లను కస్టమర్లకు అందించడానికి సమయం పడుతోంది.. దీంతో.. వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించాలన్నది కంపెనీ ప్రధాన టార్గెట్‌గా ఉంది.. దీని కోసం ఈ యూనిట్‌లో…