Innova HyCross: భారత మార్కెట్లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎక్స్క్లూసివ్ ఎడిషన్ లాంచ్.. ప్రత్యేకతలు ఇవే!
- టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎక్స్క్లూసివ్ ఎడిషన్ లాంచ్..
- మే 2025 నుంచి జూలై 2025 వరకు పరిమితకాలానికి మాత్రమే అందుబాటులో.
- ప్రత్యేక ఎడిషన్ ధర రూ. 32.58 లక్షల (ఎక్స్-షోరూమ్).
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Innova HyCross: టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా తమ ప్రఖ్యాత మల్టీ పర్పస్ మోడల్ అయిన ఇన్నోవా హైక్రాస్ ఎక్స్క్లూసివ్ ఎడిషన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ప్రత్యేక వేరియంట్‌ను కంపెనీ ZX(O) మోడల్ ఆధారంగా రూపొందించింది. మే 2025 నుంచి జూలై 2025 వరకు పరిమితకాలానికి మాత్రమే దీనిని అందుబాటులో ఉంచుతుంది. ఇది సూపర్ వైట్, పెర్ల్ వైట్ అనే రెండు ప్రత్యేక రంగుల్లో లభించనుంది.
Read Also: PM Modi: అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన!
Also Read
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
- ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
ఈ ఎక్స్క్లూసివ్ ఎడిషన్ బయట చూడడానికి ప్రత్యేకంగా కనిపించేందుకు డ్యూయల్-టోన్ థీమ్, ఫ్రంట్ అండర్-రన్, గ్రిల్ గార్నిష్, వీల్ ఆర్క్ మౌల్డింగ్, ORVM గార్నిష్, ఎక్స్క్లూసివ్ బ్యాడ్జ్, రియర్ అండర్-రన్, క్రోమ్ రియర్ డోర్ లిడ్ గార్నిష్ వంటి అదనపు ఫీచర్లతో వస్తుంది. అలాగే బ్లాక్ రూఫ్, ఫ్రంట్ గ్రిల్, బోనెట్ ఎంబ్లమ్, అలాయ్ వీల్స్, రియర్ గార్నిష్ వంటి బ్లాకౌట్ ఎలిమెంట్స్‌తో ప్రత్యేక రూపాన్ని సంతరించుకుంది.
Read Also: PM Modi: ప్రధాని మోడీ మరో పేరును రివీల్ చేసిన పవన్ కల్యాణ్.. అదేంటో తెలుసా?
ఈ ప్రత్యేక ఎడిషన్ రూ. 32.58 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది. ఈ ఎడిషన్ స్టాండర్డ్ ZX(O) మోడల్ కన్నా రూ. 1.24 లక్షలు ఎక్కువ. ఇక ఇంటీరియర్ పరంగా, ఈ ఎడిషన్‌లో డ్యూయల్-టోన్ ఇంటీరియర్, అప్‌గ్రేడ్ చేయబడిన సీటింగ్ మెటీరియల్స్, ఎయిర్ ప్యూరిఫైర్, లెగ్ రూమ్ ల్యాంప్, వైర్లెస్ చార్జర్ వంటి ఫీచర్లు ఉంచడం జరిగింది. ఇవి ప్రయాణికులకు ఒక ఎలివేటెడ్ కేబిన్ అనుభవాన్ని అందిస్తాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ద్వారా టయోటా తమ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అభివృద్ధి చెందిన మోడల్స్ అందించాలన్న నిబద్ధతను చూపుతోందని టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్, సర్వీస్ అండ్ యూస్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ వరిందర్ వాధ్వా అన్నారు.
తాజావార్తలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!