Home
Toxic
Toxic News
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
Toxic OTT Deal Buzz: కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. యశ్ కెరీర్లోనే టాక్సిక్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.340 కోట్లు వసూల్ చేసింది. అయితే ఈ మూవీ రిలీజై నెల రోజులు దాటినా.. ఇప్పటి వరకు ఓటీటీ విడుదలకు నోచుకోలేదు. థియేటర్ రెస్పాన్స్ చూశాక ఓటీటీలు… -
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
హిందీ మూవీ ‘హనుమాన్ అంశ్’ రిలీజ్ అయిన రెండు వారాల పాటు ఫ్లాప్ మూవీ అన్నారు. మూడో వారం నుంచి ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. మూడు నాలుగు వారాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. రెండు కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు 366 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. 400 కోట్ల దిశగా దూసుకుపోతుంది. చిన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో… -
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన స్టామినాను నిరూపించుకునేందుకు నయనతార ప్రయత్నిస్తోందా? ‘టాక్సిక్’, ‘హాయ్’ సినిమాలతో వరుసగా ఆశించిన ఫలితాలు రాకపోవడం కాస్త నయన సక్సెస్ ట్రాక్ ని డల్ చేశాయి. ఇలాంటి సమయంలో అమ్మవారి పాత్రలో మరోసారి ‘మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా? లేక వరస పరాజయాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ ఆమెను వెంటాడుతుందా? నయనతారకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కొత్తేమి కాదు. గతంలో ‘మూకుతి అమ్మన్’లో అమ్మవారి పాత్రలో మెప్పించిన ఆమె ఇప్పుడు అదే ఫ్రాంచైజీ సీక్వెల్ లో… -
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
Toxic OTT: ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్ల పాటు యశ్ కోసం ఎదురుచూసిన అభిమానులకు ‘టాక్సిక్’ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయిన ఈ మూవీకి ఇప్పుడు ఓటీటీ రూపంలో మరో అవకాశం దక్కబోతుందా? ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమాను ఎలా ఆదరిస్తారు? అనే చర్చ కూడా ఇప్పుడు బాగానే… -
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Toxic Loss: ‘కేజీఎఫ్’ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ‘టాక్సిక్’ పై కూడా భారీ హైప్ ఏర్పడింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం, యష్ క్రేజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అందరూ భావించారు. 2026 ఆగస్టు 26న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో సినిమా నిలబడకపోయింది. అయితే ఇప్పుడు అసలు చర్చ కలెక్షన్ల… -
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
Yash: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాకు తొలిరోజే మిక్సిడ్ టాక్, నెగెటివ్ రివ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సినిమా గురించి వచ్చిన నెగిటీవ్ రివ్యూస్‌ను యశ్ ఎలా తీసుకున్నారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ‘టాక్సిక్’ చిత్రానికి డబ్బింగ్ సూపర్వైజర్గా పనిచేసిన నటుడు జైదేవ్ మోహన్.. యశ్ రియాక్షన్‌ను వెల్లడించారు. ఈ సినిమా… -
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
Toxic English Version: రాకీ భాయ్‌గా యష్‌కు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత ఆయన నుంచి వచ్చే ప్రతి అప్డేట్ భారీ అంచనాలతోనే సాగింది. అలాంటి క్రేజ్‌తో విడుదలైన ‘టాక్సిక్ కు మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ వచ్చింది. ఏకంగా రూ.101 కోట్ల నెట్‌తో సినిమా ఖాతా తెరవడంతో యష్ మరోసారి తన స్టామినాను నిరూపించారని అనిపించింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు అనుకున్నంతగా సాగలేదు.… -
Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
Yash Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. ఇప్పుడు ఇంగ్లీష్ వెర్షన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 4 నుంచి ఎంపిక చేసిన ఇండియన్ థియేటర్లలో ఈ ఇంగ్లీష్ వెర్షన్‌ను ప్రదర్శించనున్నారని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. యశ్‌తో పాటు నయనతార,… -
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
Toxic: సినిమా హిట్ అయినప్పుడు హీరో గురించి ప్రశంసలు రావడం ఎంత సహజమో.. సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో రావడం కూడా అంతే సహజం. ప్రస్తుతం కన్నడ స్టార్ యష్ విషయంలో ఇదే జరుగుతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ ఇటీవల థియేటర్లలో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమాపై బాగానే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో, యష్ స్టార్డమ్కు సంబంధించిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి ఆ… -
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
‘కేజీఎఫ్ 2’ వంటి సంచలన విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన తదుపరి చిత్రం ప్రకటనకే దాదాపు రెండేళ్ల సుదీర్ఘ సమయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకటించిన ‘టాక్సిక్’ సినిమా చిత్రీకరణకే మరొక రెండేళ్లు కేటాయించారు. అయితే తీరా నాలుగేళ్ళ తర్వాత వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో యశ్ తన కెరీర్లో అత్యంత కీలకమైన నాలుగేళ్ల సమయాన్ని వృథా చేసుకోవాల్సి వచ్చింది. ఒక సినిమాకే ఇన్ని సంవత్సరాలు కేటాయించడం ఎంత పెద్ద ప్రమాదమో…
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!