కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ… మూడు నాలుగేళ్ల కిత్రం వరకూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మూవీ మేకింగ్ బడ్జెట్స్, హీరోల మార్కెట్స్ తక్కువ, కలెక్షన్స్ తక్కువ అందుకే ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీ రన్ చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితిని పూర్తిగా చెరిపేసాడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా హీరో రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ తో కలిసి KGF 1 అండ్ 2…