Canada- India Row: భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కెనడాలోని టొరంటోలో ఇండియన్ సింగర్స్ ఉంటున్న ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపుతుంది. ఈ ఘటన రికార్డింగ్ స్టూడియో బయట జరిగింది. దుండగులు దాదాపు 100 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది.
గత కొన్ని రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టొరంటో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ రావడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. టొరంటోకు వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కు ఇమెయిల్ వచ్
Canada:ముస్లింలనే టార్గెట్ చేసి దాడులు చేసే ఓ పిచ్చివాడిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. టొరంటోకు చెందిన చాండ్లర్ మార్షల్ డజనుకు పైగా కేసులను ఎదుర్కొంటున్నాడని పోలీసులు తెలిపారు.
Karima Baloch: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా తీవ్రంగా స్పందిస్తోంది. ఏకంగా భారత్ ఈ హత్య చేయించిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. భారత దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్‌ని బహిష్కరించింది. ఇదే విధంగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఖలిస్తాన్ ఉగ్రవాదిగా భారత్ చ�
Khakistan Protests: కెనడాలో భారత దేశానికి వ్యతిరేకంగా ఖలిస్తానీ మద్దతుదారులు భారత దౌత్యకార్యాలయాల ముందు భారీగా ఆందోళనలు చేపట్టారు. టొరంటోలోని దౌత్యకార్యాలయం ముందు పెద్ద ఎత్తున గుమిగూడారు. జూలై 8న భారీ ఎత్తున ఆందోళనకు ఖలిస్తానీవాదులు పిలుపునిచ్చారు.
కెనడాలో జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది. కొంతమంది దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా.. అసభ్యరీతిలో రాతలు రాశారు. ఈ ఘటనను కెనడాలోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. విద్వేశపూరిత నేరం కింద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెనడా ఒంటారియోలోని రిచ్మండ్ హిల్ నగరంలో ఈ ఘటన చోటు �