Canada- India Row: కెనడాలో ఇండియన్ సింగర్స్ ఇళ్ల దగ్గర కాల్పుల కలకలం..
- కెనడాలోని టొరంటోలో భారతీయ సింగర్స్ ఇంటి బయట కాల్పులు..
- 100 రౌండ్ల కాల్పులు జరిపినట్లు వెల్లడించిన కెనడియన్ పోలీసులు..
- 23 మందిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురికి కోసం గాలిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada- India Row: భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కెనడాలోని టొరంటోలో ఇండియన్ సింగర్స్ ఉంటున్న ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపుతుంది. ఈ ఘటన రికార్డింగ్ స్టూడియో బయట జరిగింది. దుండగులు దాదాపు 100 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఈ కాల్పులపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక, కెనడియన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు దుండగులు చోరీ చేసిన వెహికిల్ లో ఘటన జరిగిన ప్రదేశానికి వచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత స్టూడియో బయట కాల్పులకు దిగారన్నారు. దీనికి ప్రతిగా స్టూడియోలో ఉన్నవారు కూడా ఎదురు కాల్పులు చేశారని చెప్పుకొచ్చారు. ఈ కేసులో కెనడా పోలీసులు 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 ఆయుధాలను రికవరీ చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నా్ం.. ఈ కాల్పుల ఘటనపై భారత ఏజెన్సీలు నిఘా పెట్టాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో పలువురు పంజాబీ సింగర్స్ ఇళ్లు ఉన్నాయి.. అలాగే, వారి మ్యూజిక్ స్టూడియోలు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
Read Also: Oinion Price : మరి కొన్ని నెలల పాటు కంటతడి పెట్టించనున్న ఉల్లి.. నివేదికలో షాకింగ్ విషయాలు
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ఇక, ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కొందరు పాటలు ప్లే చేస్తూ, ఆయుధాలతో డ్యాన్స్ చేయడం కనబడుతుంది. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగిందన్నారు కెనడియన్ మహిళా పోలీసు అధికారి. ఆ సమయంలో దుండగులు దాదాపు 100 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఇటీవల కెనడాలోని వాంకోవర్‌లో ప్రముఖ పంజాబీ గాయకుడు ఏపీ. ధిల్లాన్ ఇంటి బయట కూడా కాల్పులు జరిగినట్లు తేలింది. ఈ ఘటనకు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!