జీమెయిల్ స్మార్ట్ వర్షన్ లో మరో కొత్త ఫీచర్ ను గూగుల్ అందుబాటులో కి తీసుకొని వచ్చింది.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఈ కొత్త ఫీచర్ కస్టమర్స్ కు పాత ఫైల్స్ ను సులువుగా వెతికెందుకు ఉపయోగ పడుతుంది… అత్యంత కచ్చితత్వంతో, సులభంగా మెయిల్స్, ఫైల్స్, డాక్యుమెంట్స్ వెతకడంలో సాయపడుతుందని గూగుల్ మ