ప్రస్తుత రోజుల్లో బైకు నిత్యావసరంగా మారిపోయింది. దిగువ మధ్యతరగతి ప్రజలు కారు కొనలేకపోయినా ఓ మంచి బైకు ఉండాలని కలలకంటుంటారు. పైసా పైసా కూడబెట్టి బైక్ కొనుగోలు చేస్తుంటారు. ఇది వారికి ఉద్యోగంలో.. వ్యాపారంలో.. ఇతర అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కూడా మంచి 125cc మోటార్ సైకిల్ కొనాలని ప్లాన్ చేస్తున్నా