2021 ఎండింగ్ కు వచ్చేసింది… దీంతో రివైండ్ 2021 అంటూ ఈ ఏడాది జరిగిన అన్ని విషయాలను నెమరేసుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ట్రెండ్ ప్రకారం యూట్యూబ్ వారి వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లో ఈ ఏడాది 100 పాపులర్ సాంగ్స్ లిస్ట్ ను విడుదల చేసింది. అయితే ఈ లిస్ట్ లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సాంగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండడం విశేషం. ‘పుష్ప’ నుంచి ఇటీవల విడుదలైన “ఊ అంటావా ఉఊ…