కొంతమంది చలికాలంలో స్నానం చేయడానికి, ముఖం కడుక్కుందానికి కూడా వెనకాడుతారు. చలిని తట్టుకోలేక కావచ్చు, అలవాటు లేకపోవచ్చు. అయితే, ఇంకొందరు మాత్రం పళ్లు తోమడానికే కూడా వెనకడుతారు. కానీ ఇలా పళ్లు తోమకుండా ఉండడం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజు మనం తినే ఆహారం 20 నిమిషాల్లోనే నోటిలో ఉన్న బ్యాక్టీరియా ద్వారా ఆమ్లంగా మారుతుందని డెంటిస్ట్ లు చెబుతున్నారు. ఈ ఆమ్లం దంతాల బయటి పొర…
ప్రజలు కావిటీస్ వదిలించుకోవడానికి అనేక రకాల టూత్‌పేస్ట్‌లు, మందులు, ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తారు. దంత కుహరం సమస్యకు ఇప్పటివరకు ఫిల్లింగ్‌లు, రూట్ కెనాల్ వంటి సాధారణ చికిత్సలే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు కావిటీస్ వదిలించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ప్రకారం, కావిటీస్ నయం కావడానికి ఏ ఔషధం అవసరం లేదు. మీ తలపై ఉన్న వెంట్రుకల ద్వారా నయమవుతాయంటున్నారు సైంటిస్టులు. జుట్టుతో కావిటీస్ చికిత్స చేయొచ్చంటూ కొత్త పరిశోధన సంచలనం రేపుతోంది.…
మనం రోజూ ఉదయం లేవగానే బ్రష్ చేసి టిఫిన్ చేస్తుంటాము. దంతాలను శుభ్ర పరిచేందుకు బ్రష్ చేస్తుంటారు. అయితే, కొందరు మాత్రం టూత్ బ్రష్‌ను మార్చకుండా నెలల పాటు అదే వాడుతారు. ఇది మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్ఫెక్షన్ ను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకటే టూత్ బ్రష్‌ను వాడటం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ చూద్దాం..