టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గత కొంత కాలంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది..తన అందంతో పాటు అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొడుతుంది ఈ బ్యూటీ..దీంతో ఆమెకు వరుస మూవీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.కొన్ని నెలలుగా శ్రీలీల రోజులో మూడు షిఫ్ట్ లలో షూటింగ్ చేసిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. అయితే, గతేడాది శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ మరియు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇటీవల వచ్చిన గుంటూరు కారం మూవీకి…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖైదీ, విక్రమ్, వంటి సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ తో లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. లేటెస్ట్ గా లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరో గా లియో మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగం గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు మొదట్లో నెగటివ్ టాక్ వచ్చిన కానీ కలెక్షన్స్…