బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ “తూఫాన్”. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయనతో పాటు రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత పర్హాన్, రాకేశ్ ఓంప్రకాశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తుఫాన్’పై భారీ అంచనాలే ఉన్నాయి. ముంబైలోని స్లమ్ ప్రాంతం డోంగ్రీ లో పుట్టి పెరిగిన ఓ అనాథ… బాక్సింగ్ ఛాంపియన్ గా ఎలా తయారయ్యాడన్నదే ఈ చిత్ర…