నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ను ఐపీఎల్ సమయం దగ్గరకు వస్తుండటంతోనే రద్దు చేసారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ టామ్ హారిసన్ తాజాగా స్పందించాడు. టామ్ హారిసన్ మాట్లాడుతూ… బీసీసీఐ ఈ మ్యాచ్ ను రద్దు చేయాలి అని అనుకోలేదు. ఈ చివరి టెస్ట్ ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి అని బీసీసీఐ అనుకుంది.…