VENOM: THE LAST DANCE Telugu Trailer: సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్, మార్వెల్ సంయుక్తంగా రూపొందించిన హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ‘వెనమ్’. 2018లో వచ్చిన ‘వెనమ్’, 2021లో రిలీజైన ‘వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’లు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. వెనమ్ సిరీస్‌లో మూడవ భాగం ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’. ఈ అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి రెండు భాగాలు సక్సెస్ అవ్వడంతో మూడో భాగంపై భారీ అంచనాలు…