Home
Tollywood
Tollywood News
-
పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.. క్షమాపణ చెప్పాలి
నిన్న “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యణ్ మాట్లాడిన మాటల పై స్పందిస్తూ… ముఖ్యమంత్రి, మంత్రుల పై చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవాలి. క్షమాపణ చెప్పాలి అని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేసారు. పవన్ కళ్యణ్ తన వ్యాఖ్యల ద్వారా పలుచనైపోతున్నారు. సినిమా వేదికను రాజకీయ వేదికగా మార్చారు ఆయన. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోనే ఉండరు. ఆయన సినిమాలన్నీ ఫారెన్ లోనే తీస్తారు. మరి ఏపీలో ఎందుకు… -
పవన్ కంటే సన్నాసి ఎవరూ లేరు : వెల్లంపల్లి
జనసేన పవన్ కళ్యాణ్ కు మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ డైలాగులు చెప్పే వ్యక్తి పావలా పవన్ కళ్యాణ్ అని… విజయవాడ కార్పొరేషన్ లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడని చురకలు అంటించారు. పవన్ కంటే సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని ఫైర్ అయ్యారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలవలేక పోయాడని… టికెట్లు ప్రభుత్వం అమ్మితే తప్పేంటి ? అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో… -
వర్మ అక్కడా ప్లాఫ్ అయ్యాడా!?
ఒకప్పుడు యావత్ భారతావని మెచ్చిన దర్శకుడు ఆయన. ఆయన స్ఫూర్తితో ఎందరో సినిమారంగం వైపు వచ్చారు. అంతలా ప్రభావితం చేశాడాయన. ఆయన మరెవరో కాదు రామ్ గోపాల్ వర్మ. అలాంటి దర్శకుడి ఇప్పటి పరిస్థితి చూస్తుంటే జాలిపడే వారే ఎక్కువ. అంతలా తన స్థాయిని దిగజార్చుకున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల కాలం వరకూ పబ్లిసిటీతో పబ్బం గడుపుకున్న ఇతగాడు ఇటీవల అప్ కమింగ్ నటీమణుల ఇంటర్వ్యూలపై పడ్డాడు. చీప్ చిన్న సినిమాలను పబ్లిసిటీతో సొమ్ము… -
జనం మదిలో ‘బొమ్మరిల్లు’ కట్టుకున్న విజయ బాపినీడు!
(సెప్టెంబర్ 22న విజయబాపినీడు జయంతి)నలుగురు నడిచే బాటలో నడిస్తే మేలని చాలామంది భావన; మనమే కొత్త మార్గం చూపిస్తే బాగుంటుందని ఇంకొందరి ఆలోచన. రెండోరకం వారే ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంటారు. నిర్మాత, దర్శకుడు విజయబాపినీడు ఆ రెండోరకానికి చెందినవారే. ఆయన ఏది చేసినా, అందులో వైవిధ్యం ఉండాలని తపించేవారు. రచయితగా, చిత్ర నిర్వాహకునిగా, నిర్మాతగా, దర్శకునిగా బాపినీడు సాగిన తీరు మరపురానిది. విజయబాపినీడు పేరు వినగానే సినీ ఫ్యాన్స్ కు ‘శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్’ చప్పున గుర్తుకు… -
ప్రముఖ పబ్లిసిటీ డిజైన్ ఈశ్వర్ కన్నుమూత
నాలుగు దశాబ్దాల పాటు రెండున్నర వేల చిత్రాలకు పోస్టర్స్ డిజైనర్ గా సేవలందించిన ఈశ్వర్ (84) చెన్నయ్‌లో కన్నుమూశారు. యుక్తవయసులోనే చెన్నయ్ చేరిన ఆయన తొలుత తన సీనియర్స్ దగ్గర పోస్టర్స్ డిజైనింగ్ లో శిక్షణ తీసుకుని 1967లో బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’ చిత్రంతో సొంత స్టూడియోను ప్రారంభించారు. 2000 సంవత్సరంలో విడుదలైన కోడి రామకృష్ణ ‘దేవుళ్ళు’ చిత్రానికి ఆఖరుగా ఈశ్వర్ వర్క్ చేశారు. సినిమా రంగంలో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న ఈశ్వర్ పలు… -
జగన్ సర్కారుతో సినీ పెద్దల కీలక చర్చలు
గత కొంతకాలంగా సినీ పరిశ్రమలోని సమస్యలపై, టికెట్ రేట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించడానికి టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. గత నెల రోజుల నుంచి ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు ఆహ్వానం రావడం, అందరూ కలిసి చిరంజీవి ఇంట్లో మీట్ అవ్వడం, సమస్యల గురించి చర్చించడం చూస్తూనే ఉన్నాము. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో ఎప్పుడు భేటీ అవుతారు ? అనే విషయంపై మాత్రం స్పష్టత లేకపోయింది.… -
15 ఏళ్ళ ‘స్టాలిన్’
ఆ రోజుల్లో ‘హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్’గా పేరొందిన జోసెఫ్ విస్సారియానోవిచ్ స్టాలిన్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అభిమానం ఉండేది. ఆయన పేరును తమ సంతానానికి పెట్టుకొనీ పలువురు భారతీయులు మురిసిపోయారు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవారు, హేతువాదులు స్టాలిన్ ను విశేషంగా అభిమానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి సైతం స్టాలిన్ ను అభిమానించి, తన తనయుడికి ఆ పేరే పెట్టుకున్నారు. కరుణానిధి వారబ్బాయి ఎమ్.కె.స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ‘స్టాలిన్’ టైటిల్… -
“సైమా 2021” విన్నర్స్ లిస్ట్… “మహర్షి”దే పై చేయి !
సైమా 2021 అవార్డుల వేడుక నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. టాలీవుడ్ నుండి ఈ వేడుకలో “మహర్షి” హవా కనిపించింది. ఈ సినిమా ఉత్తమ నటుడు (మహేష్ బాబు), ఉత్తమ దర్శకుడు (వంశీ పైడిపల్లి), ఉత్తమ సంగీత స్వరకర్త (దేవి శ్రీ ప్రసాద్), ఉత్తమ సహాయ నటుడు (అల్లరి నరేష్), ఉత్తమ సాహిత్యం (ఇదే కథ కోసం శ్రీమణి) సహా మొత్తం 5 అవార్డులు గెలుచుకుంది. ఇతర అవార్డుల విషయానికి వస్తే నాని ‘జెర్సీ’ ఉత్తమ చిత్ర… -
క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానికి ప్రభాస్ సర్ప్రైజ్
టాలీవుడ్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల ఉదార స్వభావం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సినిమాల్లోకి కేవలం హీరోయిజం చూపించడం మాత్రమే కాకుండా నిజ జీవితంలోనూ సామాజిక సేవకు ముందుకు వస్తారు. తాజాగా ప్రభాస్ క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ అభిమాని పెదవుల్లో చిరునవ్వులు పూయించారు. Read Also : తండ్రి కాళ్ళకు దండం పెట్టి కన్నీళ్ళు పెట్టిన నాగార్జున! ప్రభాస్ చాలా మంచి పనులు చేస్తాడు. కానీ… -
రివ్యూ: అనబెల్ & సేతుపతి (తమిళ డబ్బింగ్)
హారర్ కామెడీ చిత్రాలు తాప్సీ కి కొత్త కాదు. ఆమె తెలుగులో నటించిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం చక్కని విజయాన్ని సాధించింది. బహుశా ఆ నమ్మకంతోనే కావచ్చు. తాప్సీ తమిళంలో ‘అనబెల్ అండ్ సేతుపతి’ చిత్రంలో నటించడానికి అంగీకరించింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సైతం ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించడం ఆమె అంగీకారానికి మరో కారణం కావచ్చు. కానీ ఇటు విజయ్ సేతుపతి, అటు తాప్సీ ఇద్దరూ ఈ సినిమాను గట్టెక్కించలేకపోయారు. ఈ సినిమా…
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!