'స్వాతిముత్యం' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ గణేశ్ కు చక్కని గుర్తింపు లభించింది. సినిమా గ్రాండ్ సక్సెస్ కాకపోయినా... గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలో గణేశ్ చక్కగా సెట్ అయ్యాడని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.
సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయన 'ట్రిపుల్ ఆర్' సినిమా అంతకు ముందు తీసిన 'బాహుబలి' సిరీస్ రేంజ్ లో ఆకట్టుకోకపోయినా, ఈ యేడాది టాప్ గ్రాసర్స్లో ఒకటిగా నిలచింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన హరీశ్ శంకర్ ఈ సినిమాతో టాప్ డైరెక్టర్ల జాబితాలోకి వెళ్లిపోయారు.
కాజల్ అగర్వాల్ పోస్ట్ చేసిన మరొక ఫోటో కూడా ఇంటర్నెట్ లో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆఫోటోకు కాజల్ త్రో బ్యాక్ ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాజల్ తన కాళ్ల అందాన్ని హైలైట్ చేస్తూ స్టైలిష్ డ్రెస్లో కనిపించిన తీరు చాలా ట్రాక్ ఉంది.
ఎదురుగా ఎంతటి మహానటులు ఉన్నా, అదరక బెదరక ఇట్టే ఆకట్టుకొనే అభినయంతో అలరించే బాలలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో నవ్వుల పువ్వులు పూయించే ఆలీ స్థానం ప్రత్యేకమైనది.
''స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి'' లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కె. విజయభాస్కర్ కాస్తంత విరామం తర్వాత తిరిగి మెగాఫోన్ చేతపట్టారు.