Home
Tollywood
Tollywood News
-
Tollywood : పవర్ ఫుల్ పోలీస్ గా యంగ్ హీరో.. దర్శకుడు ఎవరంటే..?
ప్రస్తుతం యంగ్ హీరోలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ విశ్వక్ సేన్ మాత్రమే. ఈ ఏడాది ఇప్పటికే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ఆడియన్స్ ను పలరించాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకి అనే చిత్రంలో నటిస్తున్నాడు విశ్వక్. ఇటీవల విడుదలైనా ఈ చిత్ర ట్రైలర్ యూత్ లో విశేష ఆదరణ దక్కించుకుంది. అత్యంత భారీ బడ్జెట్ లో SRT బ్యానర్ పై… -
Nagendra Babu: సినిమా పరిశ్రమ ఎవడబ్బ సొత్తుకాదు..ఇక్కడ టాలెంట్ ముఖ్యం..
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర… -
Balayya: ఆ బ్లాక్ బస్టర్ రీమేక్ లో నటించనున్న బాలయ్య.. సెట్ అవుతుందా..?
ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలలో జోరు మీద హీరో అంటే నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాకు ముందు బాలయ్య వేరు ఆ తర్వాత వేరు. వరుస సినిమాలు ఒకదానికొకటి సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు బాలయ్య. ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ ఈ హీరో ఇమేజ్ ను మార్చేసి ఎక్కడికో తీసుకువెళ్లింది. చిన్న, పెద్ద తేడా లేకుండా బాలయ్య సినిమాలు చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘వీరమాస్’ సినిమాలో నటిస్తున్నాడు బాలా. Also Read: Sudheer Babu:… -
Sudheer Babu: సుధీర్ బాబు కూడా ఊహించని విజయం.. కారణం ఏంటి.?
టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబుప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘హరోంహర. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబుకు జోడిగా మాళవికా శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞాన సాగర్ ద్వారక కధ, కథనం మరియు దర్శకత్వం ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. సుదీర్ బాబు తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనకు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. సుదీర్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం… -
Double Ismart: జెట్ స్పీడ్ లో డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తుండగా అందాల భామ కావ్య థాపర్ రామ్ సరసన జోడిగా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ బ్లాక్ బస్టర్ కు కొనసాగింపుగా వస్తోన్న ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి కౌర్, పూరి జగన్నాధ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా కనించనున్నాడు. అన్ని హంగులు పూర్తి… -
Tollywood : ఊర మాస్ డైరెక్టర్ దర్శకత్వంలో క్లాస్ హీరో.. హిట్ దక్కుతుందంటారా..?
యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల ‘మనమే’ చిత్రం ద్వారా ఆడియన్స్ ను పలకరించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించాడు. ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు, ఆశలు పెంచుకున్నాడు శర్వా. కాని ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది. చాలా కాలంగా హిట్ లేని శర్వానంద్ కు ‘మనమే’ నిరాశనే మిగిల్చిందనే చెప్పాలి.. Also Read: Double Ismart: లైగర్ పంచాయతీ..… -
Tollywood: టాలీవుడ్ సూపర్ ఫ్లాష్ అప్డేట్స్.. ఒక్క క్లిక్ లోనే..
విశ్వక్ సేన్ హీరోగా నూతన దర్శకుడు రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మెకానిక్ రాకి’. ఇటీవల విడుదలైనా ఈ చిత్ర ట్రైలర్ యూత్ లో విశేష ఆదరణ దక్కించుకుంది. అత్యంత భారీ బడ్జెట్ లో SRT బ్యానర్ పై నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను ఆగస్టు 7న సాయంత్రం 4:04 గంటలకు రిలీజ్ చేస్తామని అధికారకంగా ప్రకటించారు. Also Read : Pushpa:… -
Pushpa: పుష్ప నుండి అదిరిపోయే అప్డేట్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా..?
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సినిమాలలో పుష్ప -2 ఒకటి. అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఊహించిన దాని కంటే విజయం సాధించడం, నేషనల్ వైడ్‌గా సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్..తగ్గేదేలే అనే డైలగ్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు హీరో, దర్శకుడు.… -
Tollywood: ఫస్ట్ వీకెండ్ ముగిసింది.. రీసెంట్ సినిమాల బాక్సాఫీస్ రివ్యూ..?
శుక్రవారం అంటేనే కొత్త సినిమాల రిలీజ్ లతో టాలివుడ్ బాక్సాఫీస్ సందడి సందడిగా ఉంటుంది. ఆ విధంగానే ఎన్నో అంచనాలు ఆశలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు సందడి చేసాయి. గురు, శుక్రు వారాలలో రిలీజైన సినిమాలు వీకెండ్ రన్ ముగిసింది. నేడు సినిమాలకు అసలైన పరీక్ష ఉంటుంది. ఈ సినిమాల ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం. Also Read : Bandi Saroj: బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’… -
Bandi Saroj: బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ రిలీజ్ ఎప్పుడంటే..?
బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్. గతంలో ఈ దర్శకుడు నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం వంటి సినిమాలను తెరకెక్కించి నేరుగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసేవాడు. తాజాగా గల్లీ క్రికెట్, లవ్ కాన్సెప్ట్ తో మరో బోల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ డైరెక్టర్. బిఎస్.కె.మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి,…
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!