Jyothi Rai: తుంటరి చూపుతో.. చుట్టమల్లే చుట్టేస్తోన్న జగతి ఆంటీ.. ఫొటోస్ చూశారా..
- సరికొత్త ఫొటోలతో జగతి ఆంటీ హల్ చల్
- సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేసిన కన్నడ బ్యూటీ
- క్షణాల్లోనే వైరల్ గా మారిన ఫొటోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జ్యోతి రాయ్ అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ జగతి ఆంటీ అంటే చాలుకుర్రకారుకి ఠక్కున గుర్తొస్తుంది. బుల్లితెరపై ప్రసారం అయ్యే గుప్పెడంత మనసు సిరియల్ ద్వారా క్రేజ్ సంపాదించుకుంది జ్యోతిరావ్ అలియాస్ జగతి. ఆ సీరియల్ లో తల్లి పాత్రలో జగతిగా నటించి మెప్పించింది. అటు కన్నడలోను పలు సీరియల్స్ చేసింది జగతి ఆంటీ. గుప్పెడంత మనసు సీరియల్ లో చూడడానికి 40 ఏళ్ల తల్లి పాత్రలో కనిపించినా, జగతి ఆంటీ అసలు వయసు జస్ట్ 30 సంవత్సరాలు మాత్రమే. ఇటీవల పలు సినిమా అవకాశాలతో బుల్లితెరకు దూరం అయింది. కానీ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ పోస్టులతో రచ్చలేపుతుంది.
Also Raed:
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
Tollywood: మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాల అప్ డేట్స్.. జస్ట్ వన్ క్లిక్ తోనే..
తాజాగా జగతి ఆంటీ తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి క్షణాల్లో వైరల్ అయ్యాయంటే అర్ధం చేసుకోండి కుర్రకారులో అమ్మడు క్రేజ్ ఎలావుందో. మత్తెక్కించే చూపుతో యదా అందాలు చూపిస్తూ, యదపై పచ్చబొట్టు కనిపించేలా ఫోజ్ ఇస్తూ ఫ్యాన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేస్తోంది హాట్ ఆంటీ. మరొక ఫోటోలో అయితే ‘రా నా నిద్దర కులాసా, నీ కలలకిచ్చేశా, నీ కోసం వయసు వాకిలి కాశా’ అంటూ కైపెక్కిన కళ్లతో నెటిజన్స్ ను చూపుతిప్పు కోనివ్వకుండా చేస్తోంది ఈ కన్నడ భామ. ప్రస్తుతం పలు కన్నడ, తెలుగు సినిమాల్లో నటిస్తుంది జగతి ఆంటీ. కాగా ఈ కన్నడ భామ మొదటి భర్త నుండి విడాకులు తీసుకుని సుక్కు పూర్వజ్ అనే దర్శకుడిని వివాహమాడింది. ఆమె భర్త దర్శకత్వం వహిస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది 30 ఏళ్ల మిల్క్ బ్యూటీ.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!