స్టార్ అయినా యంగ్ హీరో అయినా ఊరమాస్ లుక్‌లోకి రావాల్సిందే. ఇలా రస్ట్ అండ్ రగ్డ్‌లుక్‌లోకి వస్తేనే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్. ఇలా మారిన వారికే హిట్స్ పడేసరికి అందరూ ఇదే బాటపట్టారు. హిట్ కోసం అవసరమైతే ఎన్నిసార్లయినా రఫ్‌గా తయారవడానికి రెడీ అంటున్నారు. లుక్‌తో అందరి దృష్టి తమపై తిప్పుకుంటున్నారు హీరోలు. Also Read : LittleHearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీకి వచ్చేసిందిగా.. ఎక్కడంటే? ప్రశాంత్‌నీల్ మూవీ కోసం లుక్ మార్చేశాడు తారక్. మొదటి రెండు…
ఒకటికాదు రెండు కాదు ఏకంగా డజన్లు డజన్లు ప్లాప్ లు కొడుతున్నారు టాలీవుడ్ హీరోలు. అయినా సరే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సినిమాలు చేస్తూనే ఉన్నారు. వారు కోరుకున్న పారితోషకాలు కూడా సమర్పిస్తున్నారు నిర్మాతలు. సిసినిమాలైతే చేస్తున్నారు కానీ హిట్ అనే పదం విని ఎన్నేళ్లు అవుతుందో వాళ్ళు కూడా మరిచిపోయారు. ముఖ్యంగా నితిన్, గోపీచంద్, రామ్ పోతినేని, శర్వానంద్, వరుణ్ తేజ్, నాగ శౌర్య ఇలా మిడ్ రేంజ్ హీరోలు వరుస ప్లాప్స్ తో దూసుకెళ్తూ …