Home
Tollywood Weddings
Tollywood Weddings News
-
Trivikram-Sunil : ఒకే రోజున పెళ్లి చేసుకున్న త్రివిక్రమ్-సునీల్
తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్ మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కెరీర్ ప్రారంభం నుండి ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. విశేషమేమిటంటే, వీరిద్దరూ 2002 అక్టోబర్ 11వ తేదీనే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ హాస్య నటుడు సునీల్ వివాహం ‘శృతి’తో 2002 అక్టోబర్ 11న అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని శిల్పారామం వద్ద ఉన్న సైబర్ గార్డెన్స్‌లో రాత్రి 7 గంటల 28 నిమిషాలకు సుముహూర్తాన వీరి వివాహ… -
Allu Sirish Engagement: ఆమెతో అల్లు శిరీష్ నిశ్చితార్థం..
Allu Sirish Engagement: హైదరాబాద్‌లో శుక్రవారం అల్లు కుటుంబంలో శుభకార్యం జరిగింది. ప్రముఖ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే సాగింది. చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు తమ కుటుంబాలతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు.… -
Nara Rohith : నారా రోహిత్- శిరీష.. హల్దీ వేడుక వీడియో చూశారా..!
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ జీవితంలో ఆనంద ఘడియలు మొదలయ్యాయి. సినిమాల్లో సీరియస్ పాత్రలతో ఆకట్టుకున్న రోహిత్, ఇప్పుడు తన నిజ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాడు. ‘ప్రతినిధి 2’ చిత్రంలో హీరోయిన్గా నటించిన సిరి లెల్లనే తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. ఇద్దరి వివాహం అక్టోబర్ 30న, రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ శుభకార్యానికి హాజరవుతారని సమాచారం. Also… -
Nara Rohit : నాలుగు రోజల పాటు నారా వారి పెళ్లి వేడుకలు
హీరో నారా రోహిత్, శిరీష తమ జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్టార్ కపుల్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి వివాహ వేడుకలకు సంబంధించిన తేదీలు తాజాగా ఖరారయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ పెళ్లి వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగనున్నాయి. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా హల్దీ వేడుకతో ఈ సందడి మొదలుకానుంది. అనంతరం, అక్టోబర్ 26న సంప్రదాయబద్ధంగా పెళ్లి కొడుకు వేడుకను నిర్వహించనున్నారు.… -
Divya Nagesh : అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ పెళ్లి.. బ్యాచిలర్ పార్టీ..
Divya Nagesh : అనుష్క హీరోయిన్ గా చేసిన అరుంధతి ఎంత సంచలనమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో అరుంధతి చిన్నప్పటి జేజమ్మ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్. ఆ జేజమ్మ పాత్రలో నటించింది దివ్య నగేశ్. ఆ పాత్రలో ఆమె జీవించేసిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా తర్వాత ఆమె ఎన్నో మూవీల్లో నటించింది. కానీ ఇప్పటికీ జేజమ్మ అంటేనే ఆమెను ఈజీగా గుర్తు పట్టేస్తారు. ఆమె తెలుగు మూలాలున్న అమ్మాయి. అపరిచితుడు, సింగం పులి…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. చెవిరెడ్డికి పులివర్తి సుధ వార్నింగ్!
-
Jacob Duffy: కోహ్లీకి బౌలింగ్ చేయడం విసుగు తెప్పించింది.. ఆర్సీబీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
Pulivarthi Sudha Reddy: ఈ రోజు అంతా నీ వెంటే.. చెవిరెడ్డికి పులివర్తి సుధా రెడ్డి వార్నింగ్!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Ramayana Twitter Review: ఫైట్స్ అదుర్స్.. రణబీర్, యాష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ .. ‘రామాయణం’ ఫస్ట్ షోపై ఆడియన్స్ టాక్..
ట్రెండింగ్
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!