Nara Rohit : నాలుగు రోజల పాటు నారా వారి పెళ్లి వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో నారా రోహిత్, శిరీష తమ జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్టార్ కపుల్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి వివాహ వేడుకలకు సంబంధించిన తేదీలు తాజాగా ఖరారయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ పెళ్లి వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగనున్నాయి. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా హల్దీ వేడుకతో ఈ సందడి మొదలుకానుంది. అనంతరం, అక్టోబర్ 26న సంప్రదాయబద్ధంగా పెళ్లి కొడుకు వేడుకను నిర్వహించనున్నారు.
Also Read : Kantara: Chapter 1: ఇండియాలో ఫస్ట్ మూవీగా కాంతార రికార్డు
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
అక్టోబర్ 28న కుటుంబ సభ్యులు, ఆత్మీయ స్నేహితుల సమక్షంలో మెహందీ వేడుక ఆనందోత్సాహాల మధ్య జరగనుంది. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెళ్లి ముహూర్తాన్ని అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లో నిశ్చయించారు. సినీ తారలు, ప్రముఖుల రాకతో ఈ మొత్తం వేడుకలు సంతోషాల నడుమ ఒక మెమరబుల్ ఈవెంట్‌గా జరగనున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..