Home
Tollywood Updates
Tollywood Updates News
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం తర్వాత తొలిసారి జంటగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అక్టోబర్ 16న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, తాజాగా జరిగిన ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నేషనల్ క్రష్ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు… -
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్, తన తాజా పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ వేదికపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బ్రిటీష్ పాలన నాటి చీకటి కోణాలు, రాయలసీమ గడ్డ చరిత్రను ప్రస్తావిస్తూనే… హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వ్యక్తిగత బంధంపై ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఈ వేడుకలో రాహుల్ సంకృత్యన్ పంచుకున్న ఓ వ్యక్తిగత… -
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
టాలీవుడ్లో వైవిధ్యమైన సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా నేటివిటీకి తగ్గట్లుగా తెరకెక్కుతున్న రూరల్ డ్రామాలు ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ కోవలోనే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవా కట్టా సమర్పణలో తెరకెక్కుతున్న సరికొత్త రస్టిక్ రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. కిరణ్ జయ్ కుమార్ రచన, దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై తాజాగా విడుదలైన ‘కాషన్ 1’ వీడియో గ్లింప్స్‌తో అంచనాలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి. రాయలసీమలోని ప్రసిద్ధ ప్రాంతమైన జొన్నగిరి నేపథ్యంలో… -
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
టాలీవుడ్లో వైవిధ్యమైన కథాంశాలతో వస్తోన్న హారర్ కామెడీ చిత్రాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పాట ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్ఎల్టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మంచి వెంకట్ నిర్మాణంలో, వై.జి. భరత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సస్పెన్స్, హారర్ కామెడీ థ్రిల్లర్ ‘పర్ణశాల’. వినూత్న ప్రచార వ్యూహాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి జి.… -
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
యంగ్ హీరో నితిన్, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ అనౌన్స్మెంట్ నుంచే టాలీవుడ్లో భారీ బజ్‌ను క్రియేట్ చేసిన తాజా చిత్రం ‘ఏలియాస్ రుక్మిణి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేస్తూ అసలు ‘రుక్మిణి’ ఎవరో రివీల్ చేసింది. కృష్ణుడి ప్రాణమైన రుక్మిణి పాత్రలో కొత్త ముఖం ఆఫియా సయ్యద్ (Aafiya Sayed) ను రంగంలోకి దించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. సెన్సేషనల్ లుక్.. గ్లింప్స్ వీడియోలో ఆఫియా… -
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
విజయ్ దేవరకొండ ఏ సినిమాలో నటించినా ఏదో ఒక మూమెంట్ వస్తుందని ట్రోలర్సే ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరోను అన్ని రకాలుగా డీఫేమ్ చేస్తూ పోస్టులు పెడతారు. ఇది కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. రౌడీ హీరోపై ట్రోలర్స్ రెచ్చిపోవడంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ 16న రిలీజ్ అవుతోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో విజయ్ పాల్గొన్నాడు. “మీరే ఎందుకు ట్రోల్ అవుతున్నారు?” అని అడిగితే గట్టిగా… -
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
టాలీవుడ్లో పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమా లేదా రెండు సినిమాలు చేస్తే థియేటర్లు, క్యాంటీన్లు కళకళలాడుతాయని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. అయితే హీరోలు కేవలం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ కేవలం భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి సంవత్సరాల తరబడి కాలం వృధా చేస్తున్నారని విమర్శించారు. కథలు లేవనేది అబద్ధమని, మంచి కొత్త దర్శకులు, బలమైన కథలు సిద్ధంగా ఉన్నప్పటికీ స్టార్ హీరోలు వాటిని పట్టించుకోవడం లేదని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.… -
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
టాలీవుడ్ ప్రముఖ రచయిత, నిర్మాత, ‘కామ్రేడ్ కళ్యాణ్’ సమర్పకుడు కోన వెంకట్ సినిమా విడుదల అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇండస్ట్రీలోని కొందరు దర్శకుల పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బును వృధా చేసే డైరెక్టర్ల తీరును తప్పుబడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. సినిమా షూటింగ్ సమయంలో ప్లానింగ్ లేకుండా 10, 15, 40 రోజులు షూట్ చేసి ఆ తర్వాత ఆ సీన్లను పక్కన పెట్టేయడం చాలా పెద్ద తప్పని కోన వెంకట్… -
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ‘రణబాలి’ సినిమాలో తన పాత్ర కోసం విజయ్ దేవరకొండ పడిన శ్రమ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తాను పుట్టపర్తిలో చదువుకోవడం వల్ల రాయలసీమ యాస మరియు అక్కడి సంస్కృతితో మంచి పరిచయం ఉందని విజయ్ తెలిపారు. ఈ సినిమా కోసం దాదాపు 3 నుంచి 4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై ప్రత్యేకంగా సాధన చేశానని చెప్పారు. సినిమా మొత్తం గుర్రపు స్వారీ కీలకమైన పాత్ర పోషిస్తుందని, దీని కోసం తీవ్రంగా… -
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా…
తాజావార్తలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!