Home
Tollywood Updates
Tollywood Updates News
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు (ఓపెనింగ్) సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల జరిగిన దొంగ నా కొడుకు ఈవెంట్లో మౌళి ‘RC 17’ అప్డేట్… -
Fauzi : ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: ‘ఫౌజీ’ నుంచి బిగ్ అప్డేట్.. రివీల్ చేసిన మైత్రీ రవిశంకర్!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, విలక్షణ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రియుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ సినిమా తాజా అప్డేట్ను చిత్ర నిర్మాత వై. రవిశంకర్ స్వయంగా వెల్లడించారు. ‘దొంగ నా కొడుకు’ సినిమా ఈవెంట్లో పాల్గొన్న హీరో మౌళి తనదైన శైలిలో సరదాగా మైత్రీ… -
Tollywood : ‘రెగ్యులర్’ ముద్ర కేవలం మహిళలకేనా? .. రజిత ఆవేదన కరెక్టేనా?
ఇటీవల ‘దొంగ నా కొడుకు’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో ఒక లోతైన చర్చకు దారి తీశాయి. డైరెక్టర్లు కొత్తదనం పేరుతో తెలుగు నటీమణులను పక్కన పెడుతున్నారని, మగ ఆర్టిస్టులకు లేని ‘రెగ్యులర్’ (బోర్ కొట్టడం) అనే ముద్ర కేవలం ఫీమేల్ ఆర్టిస్టులకే ఎందుకు వేస్తున్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు. 90వ దశకంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన రజిత లాంటి నటి, ఒక చిన్న పాత్ర… -
Jayaho Ramanuja: సంస్కృతంతో సహా ఆరు భాషల్లో ‘జయహో రామానుజ’
కులమతాల చిచ్చుతో రగిలిపోతున్న ప్రస్తుత సమాజానికి వెయ్యేళ్ల నాటి సమానత్వ సందేశాన్ని వెండితెరపైకి తీసుకొస్తోంది ‘జయహో రామానుజ’ మూవీ. కేవలం కాసుల వేటలో పడిపోయిన నేటి సినీ పరిశ్రమలో, లాభాపేక్ష లేకుండా కేవలం ఒక మహనీయుడి ఆశయాలను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా లయన్ డా. సాయి వెంకట్ ఈ సాహసోపేతమైన ప్రాజెక్టును భుజాన వేసుకున్నారు. పాన్ ఇండియా ట్రెండ్‌ను దాటి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఏకంగా ‘సంస్కృతం’లో కూడా ఈ చిత్రాన్ని… -
Rayavalasa : అమెరికా నుంచి వచ్చి.. పక్కా పల్లెటూరి కథతో సెన్సేషన్!
అమెరికాలో స్థిరపడిన ఓ మహిళ దర్శకురాలుగా ఆమె కుమారుడు హీరోగా మారి.. ఓ పక్కా రా అండ్ రస్టిక్ గ్రామీణ వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా తీయడం ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఎన్నారై డైరెక్టర్ రాధిక జయంతి దర్శకత్వంలో, అమెరికా నుంచి వచ్చిన కార్తీక్ జయంతి హీరోగా పరిచయమవుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘రాయవలస’. తాజాగా దసరా పండుగ కానుకగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేస్తూ సంచలనం సృష్టించారు. రేసన్… -
Son of Kanakadurgamma : భయంకరమైన నిధి అన్వేషణ.. అమ్మవారి ఉగ్రరూపంలో సీనియర్ హీరోయిన్ లయ
టాలీవుడ్ ప్రేక్షకులకు సీనియర్ హీరోయిన్ లయ సుపరిచితమే. ఒకప్పుడు తనదైన నటనతో కుటుంబ ప్రేక్షకులను మెప్పించిన ఆమె, ఇప్పుడు వెండితెరపై ఎవరూ ఊహించని విధంగా ఓ పవర్ఫుల్ అమ్మవారి అవతారంలో గూస్బంప్స్ తెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ‘నిధి అన్వేషణ’ (ట్రెజర్ హంట్) అనే అత్యంత ఆసక్తికరమైన కాన్సెప్ట్‌కు దైవ భక్తిని, యాక్షన్‌ను జోడిస్తూ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’. దసరా పండుగ కానుకగా ఈ చిత్రం నుంచి లయ అమ్మవారిగా ఉన్న ఓ… -
Chiranjeevi : కాక తర్వాత చిరు నెక్స్ట్ ఎవరితో?
‘కాకా’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ ఎవరితో? శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ వాయిదా పడడంతో, చిరు గ్రీన్ సిగ్నల్ కోసం క్యూ కడుతున్నారు టాలీవుడ్ డైరెక్టర్స్. తాజాగా లైన్ లోకి ఓ తమిళ డైరెక్టర్ పేరు తెరపైకి రావడంతో మెగాస్టార్ నెక్స్ట్ మూవీపై ఆసక్తి పెరుగుతోంది. సంక్రాంతికి ‘కాకా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిరంజీవి, దర్శకుడు బాబీ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయిందని, మిగిలిన సన్నివేశాలు, పాటల చిత్రీకరణపై… -
Tollywood Sankranthi : 2027 సంక్రాంతి సినిమాల సంగతేంటి?
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కోలాహలం కనిపిస్తుంది. అయితే ఈ పండుగ శోభ ఇళ్లతో పాటు థియేటర్లలోనూ ఓ రేంజ్ లో కనిపిస్తుంది. ఎందుకంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అనేది ఒక బిగ్గెస్ట్ సీజన్. సంక్రాంతికి లాంగ్ వీకెండ్ దొరకడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వినోదం కోసం థియేటర్ల వైపు అడుగులు వేస్తారు. అందుకే మన స్టార్ హీరోలందరూ తమ సినిమాలను ఈ బరిలో నిలపడానికి పోటీ పడుతూ ఉంటారు.… -
RC 17: రామ్ చరణ్ #RC17 పూజా కార్యక్రమం వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ ఇప్పుడు టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తికరంగా మారింది. చరణ్ తన 17వ చిత్రం (#RC17) కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించి ఒక తాజా అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం, #RC17 సినిమా లాంచ్, పూజా కార్యక్రమాలు రేపు అత్యంత ఘనంగా… -
Ranabaali : బుకింగ్స్‌తో సత్తా చాటుతున్న ‘రణబాలి’.. విరోష్’కు స్పెషల్ మైల్ స్టోన్!
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన హ్యాట్రిక్ మూవీ ‘రణబాలి’. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా విజయ్ చేసిన ఓ ప్రయోగాత్మక చిత్రమిది. అయితే, భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి ఆట నుంచే కాస్త డివైడ్ టాక్ వినిపించింది. విజయ్ తన పాత్ర కోసం పడిన కష్టం, డెడికేషన్ బాగున్నప్పటికీ, సినిమా పరంగా మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఈ డివైడ్ టాక్ సినిమా కలెక్షన్ల…
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!