స్టార్ అయినా యంగ్ హీరో అయినా ఊరమాస్ లుక్‌లోకి రావాల్సిందే. ఇలా రస్ట్ అండ్ రగ్డ్‌లుక్‌లోకి వస్తేనే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్. ఇలా మారిన వారికే హిట్స్ పడేసరికి అందరూ ఇదే బాటపట్టారు. హిట్ కోసం అవసరమైతే ఎన్నిసార్లయినా రఫ్‌గా తయారవడానికి రెడీ అంటున్నారు. లుక్‌తో అందరి దృష్టి తమపై తిప్పుకుంటున్నారు హీరోలు. Also Read : LittleHearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీకి వచ్చేసిందిగా.. ఎక్కడంటే? ప్రశాంత్‌నీల్ మూవీ కోసం లుక్ మార్చేశాడు తారక్. మొదటి రెండు…
Tollywood Star Heros Movies Lineup: టాలీవుడ్ లో బడా హీరోలు అందరూ ఇప్పుడు బిజీ బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్క సినిమా కాదు రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏ ఏ హీరో ప్రస్తుతానికి ఏ సినిమా చేస్తున్నారు? పైప్ లైన్ లో ఏ సినిమాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం విశ్వంభర అనే…
Film Chamber's Secretary Mutyala Ramesh: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోని సమస్యలు నిర్మాతలకు కొత్త చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. మొన్నటివరకు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన చేసిన విషయం విదితమే.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. ఈరోజు విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ‘అఖండ’ విజయాన్ని సొంతం చేసుకొని రికార్డుల కలక్షన్స్ ని కొల్లగొడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకొని చిత్ర పరిశ్రమకు ఊపుని ఇచ్చింది. ఇక ఈ చిత్ర విజయంపై టాలీవుడ్ స్టార్లు తమదైన రీతిలో స్పందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా అఖండ…