Suman: సోషల్ మీడియా వచ్చాకా ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు జరుగుతోంది. తమ వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఏ విషయాన్నీ ప్రజలకు చెప్తున్నారో.. వారికే తెలియడంలేదు. ఇక ప్రేక్షకులు కూడా అందులో నిజం ఎంత అబద్దం ఎంత అని చూడకుండా షేర్ చేస్తూ వైరల్ గా మార్చేస్తున్నారు.