Katragadda Murari: యువచిత్ర అధినేత కాట్రగడ్డ మురారి సినిమాలు అనగానే వాటిలోని సంగీత సాహిత్యాలు ముందుగా గుర్తుకు వస్తాయి. చిన్నప్పటి నుంచీ సాహిత్యమంటేనే మురారికి మక్కువ ఎక్కువ. చదువులో ఎంతోతెలివైన వారు అయినా, మధ్యలోనే డాక్టర్ చదువును ఆపేసి సినిమా రంగంవైపు అడుగులు వేశారు. అక్కడే సంగీత బ్రహ్మగా పేరొందిన కె.వి.మహదేవన్, ఆయన సహాయక సంగీత దర్శకుడు పుహళేందితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి ద్వారానే మురారి సైతం సంగీతంలో కొంత పట్టు సాధించగలిగారు. ఏ సమయంలో ఏ…