Home
Tollywood News
Tollywood News News
-
అప్పుడు భూమిక… ఇప్పుడు పూజ
చిత్ర విచిత్రమైన సంఘటనలకు మన సినిమా పరిశ్రమ వేదిక అవుతూ ఉంటుంది. అలాంటి సంఘటనలు తలచుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా అలాంటి యాదృచ్చికమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఈ సంఘటనకు కారకులు భూమిక, పూజాహేగ్డే కావటం విశేషం. 2000లో ‘యువకుడు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింద భూమిక. ఆ తర్వాత ఏడాదే పవన్ కళ్యాణ్ తో ‘ఖుషీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో భూమికకు వెనుదిరిగి చూసుకునే… -
పాన్ ఇండియా సినిమాలో మరో మెగా హీరో!
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. మంచి కంటెంట్ దొరికితే భారీ బడ్జెట్ పెట్టడానికి కూడా మన నిర్మాతలు వెనకాడటం లేదు. త్వరలోనే మరో మెగా హీరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గని’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు వెంకటేష్ తో వరుణ్ తేజ్ ‘ఎఫ్… -
డ్రగ్స్ కేసు: ఫెమా కేసులు నమోదు చేసే యోచన
టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. డ్రగ్స్ కేసులో లబ్ధిదారుల ఆస్తుల జప్తు దిశగా ఈడీ దర్యాప్తు చేపట్టనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం ఈసీఐఆర్ నమోదు చేశారు. ఆబ్కారీ కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఫెమా కేసులు నమోదు చేసే యోచనలో వున్నారు. డ్రగ్స్ కేసులో 12 మంది సినీ తారలకు నోటిసులను జారీచేసిన సంగతి… -
వచ్చే నెలలో ‘పెళ్లికూతురు పార్టీ’!
అనీషా దామ, ప్రిన్స్, భావన వజపండల్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘పెళ్లికూతురు పార్టీ’. అపర్ణ మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎ. వి. ఆర్. స్వామి నిర్మాత. ఆగస్ట్ 28న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో విడుదల చేశారు. పాన్ ఇండియా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ” ‘పెళ్లి కూతురు పార్టీ’ అని పిలిస్తే.. ఒక్కడేదో… -
ప్రభాస్ సుజిత్ పోలీస్ మూవీ!
ఒకే ఒక్క సినిమాతో ప్రభాస్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు సుజీత్. ‘రన్ రాజా రన్’ తర్వాత దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ అనే సినిమా చేశాడు ప్రభాస్. తెలుగు నాట ప్లాఫ్ అయిన ఈ సినిమా ఉత్తరాదిన మాత్రం చక్కటి విజయాన్ని సాధించింది. అదే ప్రభాస్ కి డైరెక్టర్ సుజీత్ పై విశ్వాసం పెరగటానికి కారణమైంది. అందుకేనేమో ఇప్పుడు సుజీత్ తో మరో సినిమా చేయటానికి రెడీ… -
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్
ఆగస్ట్ 28వ తేదీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 76వ సర్వ సభ్య సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశం అనంతరం రాబోయే రెండు సంవత్సరాలు (2021-23)కి గానూ కొనసాగబోయే నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. ఇందులో ప్రముఖ పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, నిర్మాత సునీల్ నారంగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా బాల గోవింద్ రాజ్ తడ్ల, వి.ఎల్. శ్రీధర్, ఎ. ఇన్నారెడ్డి వ్యవహరించబోతున్నారు. కార్యదర్శిగా కె. అనుపమ్ రెడ్డి, సంయుక్త… -
థియేటర్లో సినిమా చూడ్డం ఓ కల్చర్: సుధీర్ బాబు
‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’.. నిన్న (ఆగస్ట్ 27) విడుదలైన ఈ సినిమాలో క్లైమాక్స్ బాగుందని ప్రేక్షకుల నుంచి టాక్ వచ్చింది. సుధీర్ బాబు అద్భుతంగా నటించేశారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో ఇది బెస్ట్‌గా అనిపిస్తుందని పలువురు ప్రశంసలు కురిపిస్తోన్నారు. హీరోయిన్ ఆనంది కూడా మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఈ సినిమా విశేషాల గూర్చి సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ‘పలాస 1978 చూశాక నాకు… -
‘సీటీమార్’ రిలీజ్…. ఇట్స్ అఫీషియల్!
శుక్రవారం సాయంత్రం నుండి ‘సీటీమార్’ మూవీ సెప్టెంబర్ 3 న విడుదల కాదని, వాయిదా పడుతుందని ప్రచారం సాగుతోంది. దానిని కన్ ఫామ్ చేస్తూ చిత్ర నిర్మాతలు తాజాగా సెప్టెంబర్ 10న తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నయా పోస్టర్ ను రిలీజ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూత పడిన థియేటర్లు పూర్తి స్థాయిలో తెరచుకోక పోవడం, ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు రన్ కావడంతో పాటు… ఇటీవల… -
విడాకుల దిశగా టాలీవుడ్ స్టార్ కపుల్?
తెలుగు సినిమాకి చెందిన స్టార్ కపుల్ తమ వివాహబంధాన్ని తెగదంపులు చేసుకునే దిశగా పయనిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి నాలుగేళ్ళ క్రితం తమ ఏడేళ్ళ ప్రేమను సాకారం చేసుకుంటూ ఓ ఇంటివారైనా ఆ స్టార్ జంట చాలామందికి స్ఫూర్తిగా నిలిచింది. వీరిద్దరూ తమ కెరీర్లో పీక్ దశలో ఉన్నారు. ఇటీవల తన పేరులోంచి భర్త ఇంటిపేరు తొలిగించటంపై ఆ హీరోయిన్ బాలీవుడ్ మీడియాకు వివరణ కూడా ఇచ్చింది. షూటింగ్ కి గ్యాప్ ఇస్తున్నట్లు చెప్పటంతో ఇకపై తన… -
‘మోసగాళ్ళకు మోసగాడు’ @ 50 స్పెషల్ కేక్!
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోనే స్పెషల్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఆ సినిమా విడుదలై ఆగస్ట్ 27తో యాభై సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భీమవరంలోని కృష్ణ- మహేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్వర్ణోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ”నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటరుగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చలనచిత్ర చరిత్ర పుటలలో కృష్ణ చిరస్థాయిగా నిలిచార’ని…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?