Pawan Kalyan: విదేశాలకు పవన్ కళ్యాణ్.. దానికోసమేనట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఎక్కువగా రాజకీయ ప్రచారాల్లోనే పాల్గొంటున్న పవన్ కొద్దిగా గ్యాప్ దొరికినా షూటింగ్స్ ను ఫినిష్ చేస్తున్నాడు. ప్రస్తతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG.. ఇంకో కొత్త చిత్రం. ఇక హరిహర వీరమల్లు క్లైమాక్స్ మిగిలి ఉందని టాక్. ఉస్తాద్ కు గ్యాప్ ఇచ్చిన పవన్ ఈ మధ్యనే సెట్ లో అడుగుపెట్టాడు. ఇంకోపక్క OG ని కూడా పూర్తి చేసేపనిలో పడ్డాడు. వీటితో పాటు వారాహి యాత్ర గురించి చెప్పనవసరం లేదు. ఏపీ మొత్తాన్ని చుట్టేస్తూ.. ప్రజల మంచి చెడులను కనుక్కుంటూ.. తనదైన రీతిలో సహాయం చేస్తున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. సెప్టెంబర్ 2 కోసం పవన్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆరోజే పవన్ బర్త్ డే. ఈ నేపథ్యంలోనే ఇప్పటినుంచే రచ్చ చేయడం మొదలుపెట్టారు. ‘
Venu Tottempudi: ‘అతిథి’ గా వస్తున్న హీరో వేణు..
Also Read
ఇప్పటికే ట్విట్టర్ లో PawanKalyanBirthdayCarnival అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ విదేశాలకు పయమయ్యినట్లు తెలుస్తోంది. పవన్ భార్య అన్నాలెజినావో రష్యాలో ఉంటుంది. పిల్లల చదువుల కోసం ఆమె ఎక్కువ సమయం అక్కడే గడుపుతోంది. అప్పుడప్పుడు పవన్.. అక్కడకు వెళ్లి కుటుంబంతో సమయం గడుపుతాడు. ఇక ఇప్పుడు కూడా సినిమాలకు, రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చి కుటుంబంతో గడపడానికి పవన్ విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఆయన పుట్టిన రోజున కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాడని టాక్. ఇక ఈ ట్రిప్ సెప్టెంబర్ 7 న ముగుస్తుందని, వచ్చిన వెంటనే షూటింగ్ లో పాల్గొంటారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!