Home
Tollywood News
Tollywood News News
-
Nagarjuna King 100: నో పోస్ట్పోన్.. అనుకున్న డేట్కే బాక్సాఫీస్ వేటకు వస్తున్న ‘కింగ్’ నాగార్జున!
Nagarjuna King 100: అక్కినేని అభిమానులను గత కొన్ని రోజులుగా కలవరపెడుతున్న వాయిదా పుకార్లకు ఎట్టకేలకు తెరపడింది. నాగార్జున కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) అనుకున్న సమయానికి రాకపోవచ్చని, రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర బృందం తాజాగా తేల్చిచెప్పింది. ఎలాంటి వాయిదా లేకుండా అనుకున్న డేట్కే బాక్సాఫీస్ వేటకు వస్తున్నామంటూ… -
Chiranjeevi : ‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి మనసులో మాట..
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చూసి మనస్ఫూర్తిగా స్పందించారంటే, ఆ కథలో ఏదో బలమైన ఎమోషన్ ఉందనే అర్థం. తాజాగా దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి, సినిమాపై తన మనసులోని మాటను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ చిత్రం తన హృదయాన్ని ఎంతో కదిలించిందని చెబుతూ, ముఖ్యంగా సెకండాఫ్ చూస్తున్నంతసేపూ తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు,… -
Bandla Ganesh: ‘ఇగో, మధ్యవర్తుల వల్లే ఆ కేసు’.. సమసిపోయిన బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదం
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసు వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. గత కొన్ని రోజులుగా సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన ఈ వివాదానికి తెరపడింది. ఈ మేరకు బండ్ల గణేష్పై కోర్టులో కేసు వేసిన ఫిర్యాదుదారుడు జెట్టి వెంకటేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగి, తమ మధ్య నెలకొన్న విభేదాలన్నీ పూర్తిగా సమసిపోయాయని స్పష్టం చేశారు. ఆయన ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోలో జెట్టి… -
Jagapathi Babu: హద్దులు చెరిగిపోతున్నాయి.. ఇదే బెస్ట్
నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం.. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు జగపతి బాబు. ఒకప్పుడు కేవలం తెలుగు సినిమాలకే పరిమితమైన ఆయన, ఇప్పుడు భాషా భేదాలు లేకుండా భారతీయ చిత్రసీమలో అత్యంత బిజీ నటుల్లో ఒకరిగా మారిపోయారు. తాజాగా ఆయన తన సినీ ప్రయాణం, మారుతున్న ఇండస్ట్రీ తీరుతెన్నులు, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలో ఇన్నేళ్ల అనుభవంలో తాను చూసిన… -
Dare Devil: అజిత్ సినిమాలో సీఎం క్యామియో?
అజిత్ హీరోగా ఇప్పటికే అధిక్ రవిచంద్రన్ అనే దర్శకుడితో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా చేశాడు. ఆ సినిమా అజిత్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత డేర్ డెవిల్ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఆ సినిమా కూడా ఈ నెల రెండో తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇక ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. తర్వాత చెన్నైలో కూడా ఈ సినిమా… -
Anirudh: తెలుగు సినిమాలకు అనిరుద్ గండం?
ఒక సినిమా సక్సెస్ లో మ్యూజిక్ కీలక పాత్ర వహిస్తుంది. ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడానికి సాంగ్స్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఇక సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు సైతం ఎలివేట్ అవ్వడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే సక్సెస్ లను సాధించాయి. దీన్నిబట్టి చూస్తే సినిమా విజయంలో మ్యూజిక్ పాత్ర ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…… -
Tollywood: ఈ స్టార్ హీరోల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీస్ పడితే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్?
దర్శక ధీరుడు రాజమౌళి ఏ క్షణాన రామ్ చరణ్, ఎన్టీయార్ లతో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేశాడో, అప్పటి నుంచి ఇండియాలో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలను ఒకే సినిమాలో, ఒకే ఫ్రేమ్ లో చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి స్టార్ హీరోలు కలిసి నటించాలంటే పర్ఫెక్ట్ స్టోరీలు దొరకాలి. హీరోలిద్దరి ఇమేజ్ ను బ్యాలెన్స్ చేసే డైరెక్టర్ కావాలి. అప్పుడే మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ హీరోల కాంబినేషన్… -
Dimple Hayathi: నా పెళ్లి ఎప్పుడైంది బాబూ? నెటిజన్ కామెంట్కు డింపుల్ హయాతి క్రేజీ రిప్లై!
Dimple Hayathi: అసలు విషయం ఏంటో తెలియకుండానే సోషల్ మీడియాలో కొందరు ఏదేదో ఊహించేసుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయాతి విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఏకంగా ఆమెకు పెళ్లి కూడా అయిపోయిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడంతో, డింపుల్ తనదైన స్టైల్లో ఫన్నీ కౌంటర్ ఇచ్చి అందరినీ నవ్వించేసింది. యంగ్ హీరో శర్వానంద్ నటించిన యాక్షన్ మూవీ ‘భోగి’ ఈ నెల 27న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రీసెంట్గా జరిగిన… -
Niharika Konidela : ఆడియో కంపెనీలకు చెక్ పెడుతూ నిహారిక సంచలన నిర్ణయం
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు వ్యాపార పరంగా మరో సంచలన అడుగు వేశారు. సాధారణంగా నిర్మాతలు తమ సినిమాల ఆడియో హక్కులను బయటి మ్యూజిక్ లేబుల్స్కు అమ్మేస్తుంటారు. కానీ, ఆ సంప్రదాయానికి చెక్ పెడుతూ నిహారిక స్వయంగా ‘పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్’ పేరుతో సొంత ఆడియో ఛానెల్ను ప్రారంభించి… -
Devara: ‘దేవర’ శాటిలైట్ రైట్స్ సస్పెన్స్కు తెర.. బడా ఛానెల్స్కు షాక్
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో వందల కోట్ల వసూళ్లు రాబట్టడమే కాకుండా, ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డు స్థాయి వ్యూయర్షిప్ అందుకుంది. అయితే, సినిమా రిలీజ్ అయి ఇంతకాలం గడుస్తున్నా తెలుగులో మాత్రం ఈ చిత్రం ఇప్పటివరకు బుల్లితెరపై ప్రసారం కాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక స్టార్ హీరో బ్లాక్బస్టర్ సినిమా…
తాజావార్తలు
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!