గత కొద్ది రోజులుగా ఈవెంట్లలో బోల్డ్ కామెంట్స్ తో వరుసగా వివాదాలకు కారణమవుతున్నారు సినీ నటకిరీటి, డాక్టరేట్ హోల్డర్ రాజేంద్ర ప్రసాద్. ఇక తాజాగా ‘సకుటుంబానాం’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు బ్రహ్మానందం, బుచ్చిబాబు, రాజేంద్ర ప్రసాద్ ఇలా అందరూ హాజరయ్యారు. సినిమా ట్రైలర్ అయితే చక్కగా, పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంది. కానీ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు మాత్రం చర్చకు ధారి తిస్తున్నాయి. Also Read : Rakul Preet Singh : MRI…
Producer Shyam Prasad Reddy Wife Vara Lakshmi Dead: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి (62) కన్నుమూశారు. గత కొంత కాలంగా కాన్సర్ మహమ్మారితో పోరాడిన ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు. వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తే వరలక్ష్మి. శ్యామ్ ప్రసాద్…