టాలీవుడ్‌లో ప్రస్తుతం కొత్తతరం హీరోలు సినిమాల్లో కేవలం నటనకే పరిమితం కాకుండా.. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంటి విభాగాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తున్నారు. హీరోల మల్టీ టాలెంట్ కారణంగా ప్రేక్షకులకు కొత్త ఆలోచనలు, వినూత్న కథనాలు, బలమైన పాత్రలతో కూడిన సినిమాలు చూసే అవకాశం దక్కుతోంది. మల్టీ టాలెంట్ హీరోల జాబితాలో అడివి శేష్ ముందు వరుసలో ఉన్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’ వంటి విజయాల తర్వాత ప్రస్తుతం ‘డాకోయిట్’, ‘జీ2’ చిత్రాలకు…