Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ చూసేవారికి జగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి తల్లిగా ఆమె నటించిన తీరు ఎంతోమందిని ఆమెకు ఫ్యాన్స్ గా చేసింది. ఇక జగతి అసలు పేరు జ్యోతి రాయ్. ఆమె కన్నడకు చెందిన నటి.
Malli Pelli: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. సినిమా పరంగానే కాకుండా వీరిద్దరి ప్రేమ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.