Akkada Ammayi Ikkada Abbayi: తెలుగు టెలివిజన్ ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన యాంకర్లలో ఒకరైన ప్రదీప్ మాచిరాజు తనదైన హాస్యం, మాటల తీరుతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ‘గడసరి అత్త సొగసరి కోడలు’, ‘ఢీ’, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ వంటి అనేక షోల ద్వారా ప్రజాదరణ పొందిన ప్రదీప్, యాంకరింగ్‌తో మాత్రమే కాకుండా సినిమాల్లోనూ తన అదృష్