Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి బాగా కష్టపడుతున్న విషయం విదితమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బాలీవుడ్ సినిమాలను లైన్లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకొంది.
విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి నటనను వారసత్వంగా చేసుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి ఒక పక్క హీరోయిన్ గా మరోపక్క సింగర్ గా, ర్యాపర్ గా రాణిస్తోంది.