రవితేజ ‘ఖిలాడి’ సినిమా గత శుక్రవారం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ‘క్రాక్’తో గాడిలో పడిందనుకున్న రవితేజ ఇమేజ్ ని మళ్ళీ అమాంతంగా కిందకు దించింది. ఇక ఈ సినిమా దర్శకుడుతో వివాదం వల్ల రవితేజ ప్రీ- రిలీజ్ ఈవెంట్ కి తప్ప వేరే ఏ ప్రచారం లోనూ పాల్గొనలేదు. ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో పలు రూమర్స్ హల్ చల్ చేశాయి. రవితేజ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడని, అవి ఇచ్చే…
మెగా హీరో వరుణ్ తేజ్, సయీ ముంజ్రేకర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాలమీద వాయిదాలు పడుతూనే వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ లోనో, మే లోనో రిలీజ్ అవుతుంది అనుకుంటే.. ఫిబ్రవరి 25 న రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు.…
నేను శైలజ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్న అమ్మడు మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్తానం సంపాదించుకొంది. ఇక ఈ సినిమా తర్వాత కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కానీ, అవేమి బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయాన్ని అందుకోలేదు. ఇక తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన…