మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘ప్రేమలు’ తాజాగా తెలుగులో రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాను ముఖ్యంగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో గిరీష్ ఏడి తెరకెక్కించడంతో ప్రేమలు సినిమా యువతని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి హీరో నస్లెన్, హీరోయిన్ మమిత బైజు నటనలనకు మంచి మార్కులు పడ్డాయి. మరీ ముఖ్యంగా మాత్రం హీరోయిన్ మమిత యాక్టింగ్ స్కిల్స్, తన క్యూట్ లుక్ తో సినిమాకి స్పెషల్ అట్రాక్షన్…